Logo
Download our app
బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
NEWS   Nov 07,2024 04:25 pm
కోరుట్ల పట్టణంలో ఉదయం ఆర్టీసీ బస్సు - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ప్రమాదవశాత్తు గాయపడిన మున్సిపల్ కార్మికులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్బంగా బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source