Logo
Download our app
తక్కలపల్లి గ్రామంలో కుక్కల బెడద
NEWS   Nov 07,2024 04:50 pm
కథలాపూర్ మండలం తక్కలపల్లి గ్రామంలో కుక్కలు నడిరోడ్లపై తిరుగుతూ బండి మీద ప్రయాణం చేసే వారి వెంటపడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామ ప్రజలను స్కూలు పిల్లలను కుక్కలు కరవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ స‌మ‌స్య‌పై విషయమై గ్రామ కార్యదర్శికి విన్న‌వించిన‌ప్ప‌టికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source