Logo
Download our app
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
NEWS   Nov 08,2024 03:46 pm
కథలాపూర్: వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ సత్య ప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేయాలని, కొనుగోలు వద్ద మంచినీళ్లు అందించాలని, కొనుగోలు విష‌యంలో జాప్యం లేకుండా చూసుకునే బాధ్యత అధికారులపైన ఉందన్నారు. కథలాపూర్ మండలంలోని సిరికొండ, దూలూరు, కథలాపూర్ బొమ్మన గ్రామాలలో ప్యాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వినోద్, ఎంపీడీవో శంకర్, డి ఆర్డిఓ, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source