Logo
Download our app
ఆలయాన్ని ఎండోమెంట్ చేయాలని వినతి
NEWS   Nov 08,2024 11:43 am
మెట్‌ప‌ల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని తొలి వార్డులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్‌లో నమోదు చేయించాలని కోరుతూ.. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కు శుక్రవారం గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరలో చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుల్ల జగన్, డాకూరి వెంకటేశ్, బొమ్మెన రఘు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source