Logo
Download our app
AIMA TSWC మెంబర్‌గా డాక్టర్ ముత్యాల వెంకటరెడ్డి
NEWS   Nov 08,2024 11:32 am
మెట్‌ప‌ల్లి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వారు నిర్వహించిన ఎలక్షన్‌లో మెట్‌ప‌ల్లి పట్టణానికి చెందిన డాక్టర్ ముత్యాల వెంకటరెడ్డి (అన్నమయ్య హాస్పిటల్) 2వ సారి మెంబర్ గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ ముత్యాల వెంకటరెడ్డికి మెట్‌ప‌ల్లి పట్టణానికి చెందిన డాక్టర్లు, ప్రముఖ నాయకులు, ప్రజలు శుభాకాంక్షలు, అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source