Logo
Download our app
ఓటుహక్కు నమోదు చేసుకోవాలి: తహశీల్దార్
NEWS   Nov 11,2024 03:04 am
ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో ఆదివారం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసిల్దార్ ప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..18 సంవత్సరాలు నిండిన వారు నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే ఓటరు జాబితాలో సవరణల కోసం ఈ నెల 28 వరకు అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source