Logo
Download our app
మానసిక ఒత్తిడికి గురి చెయ్యొద్దు
NEWS   Nov 11,2024 03:07 pm
ఎన్యూమరేటర్‌ల‌ను మానసిక ఒత్తిడికి గురి చెయ్యొద్దని, తగిన సమయం ఇవ్వాలని, సెలవుల్లో మినహాయింపు ఇవ్వాలని, అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందించారు ఉపాధ్యాయ సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం, టిపిటిఎఫ్, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, చల్లా లక్ష్మణ్, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source