Logo
Download our app
జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
NEWS   Nov 11,2024 03:01 pm
కడప: వేంపల్లి రిపోర్టర్ చిన్న దస్తగిరి రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జిల్లా ఆడిషనల్ (అడ్మిన్) ఎస్పీ ప్రకాష్ బాబుకు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు మాట్లాడుతూ..సమగ్ర విచారణ చేసి జర్నలిస్టులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source