Logo
Download our app
హలాల్ ఫుడ్డుపై Air India సంచలన నిర్ణయం
NEWS   Nov 11,2024 02:58 pm
తమ విమానాల్లో ప్రయాణించే హిందువులు, సిక్కులకు ఇకపై హలాల్ ఆహారాన్ని అందించబోమని టాటా గ్రూప్ యాజమాన్యం తెలిపింది. Air India విమానంలో ఫుడ్డు వివాదాల్లో చిక్కుకున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌లైన్ ప్రకారం MOML స్టిక్కర్ ఉన్న భోజనాన్ని ముస్లిం భోజనంగా పరిగణించాలని, SPML ను స్పెషల్ మీల్‌గా పరిగణించాలని వెల్లడించింది. MOML అంటే హలాల్ భోజనం.. KSML అనేది యూదుల మత చట్టాలకు అనుగుణంగా ఉండే భోజనం.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source