Logo
Download our app
అబుల్ కలాం జయంతి వేడుకలు
NEWS   Nov 11,2024 03:50 pm
మైనారిటీ గురుకుల పాఠశాలలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవార్డులు, సాంస్కృతిక కళారంగాల్లో సేవలందించిన వారికి విశిష్ట అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మతపెద్దలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source