Logo
Download our app
సామాజిక బహిష్కరణపై ఫిర్యాదు
NEWS   Nov 11,2024 06:20 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో తమను సామాజిక బహిష్కరణ చేశారని గ్రామ యాదవ సంఘం సభ్యులు జిల్లా అడిషనల్ కలెక్టర్ లతకు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ గొర్రెలను గ్రామంలో మేపితే రూ. 5 వేలు జరిమానా విధిస్తామని వీడీసీ సభ్యులు మైకుల ద్వారా ప్రచారం చేశారని వారు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో యాదవ సంఘం జిల్లా నాయకుడు మల్లేష్, నాయకులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source