Logo
Download our app
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నందని
NEWS   Nov 12,2024 08:15 am
జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల మానేపల్లి విద్యార్థి నందిని అండర్ 14 బాలికల వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయికి నందిని ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా తపస్ వెల్దుర్తి మండల శాఖ తరపున నందినికి స్పోర్ట్స్ షూస్ అందించారు. ఈ కార్యక్రమంలో తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోచయ్య, నరేందర్ రెడ్డి, మండల విద్యాధికారి యాదగిరి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సీతారామ్, ప్రధానోపాధ్యాయులు కౌసల్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source