Logo
Download our app
పాకిస్థాన్‌ సంచలన నిర్ణయం?
NEWS   Nov 12,2024 07:19 am
2025లో పాకిస్థాన్‌లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని BCCI తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీని ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని డాన్ మీడియా కథనం రాసింది. భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో టీమిండియా పాక్‌లో పర్యటించబోదని AICC ఇప్పటికే PCBకి సమాచారమిచ్చింది. ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి PCB చెప్పింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source