Logo
Download our app
సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ
NEWS   Nov 12,2024 11:13 am
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ అనంతపురం ఎంపీ క్యాంపు కార్యాలయంలో నగరంలోని పాత ఊరుకు చెందిన శ్రీమతి నాగలక్ష్మికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును రూ.30 వెలు ను పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source