Logo
Download our app
పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే
NEWS   Nov 13,2024 10:27 am
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తప్పులు లేకుండా పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరెపేటలో జరుగుతున్న కుటుంబ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. సర్వే పూర్తి అయిన ప్రతి ఇంటిపైన స్టిక్కర్ కచ్చితంగా అతికించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్ తదితర అధికారులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source