Logo
Download our app
హనుమాన్ భక్తుల పాదయాత్ర
NEWS   Nov 13,2024 05:19 pm
హైదరాబాద్ కు చెందిన వెంకటరెడ్డి, భూపతి రెడ్డి అనే ఇద్దరు హనుమాన్ భక్తులు హైదరాబాద్ నుండి పాదయాత్ర చేసి బుధవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువులపై జరుగుతున్న దాడులను, గోహత్యలను నిషేధించాలని కొండగట్టుకు పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు. వీరు దాదాపుగా 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. వీరితోపాటు ఈ పాదయాత్రలో మెదక్ జిల్లాకు చెందిన నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source