Logo
Download our app
ఒకే వ్యక్తికి 3 ఉద్యోగాలు
NEWS   Nov 15,2024 07:40 am
ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన చిరుత నవీన్ (29) మూడు ఉద్యోగాలు సాధించారు. గతంలో రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగం సాధించారు. తర్వాత తెలంగాణ పోలీస్ శాఖలో సివిల్ కానిస్టేబుల్ సాధించి శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా విడుదలైన గ్రూప్-4 ఫలితాలలో మరో ఉద్యోగం సాధించారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source