Logo
Download our app
ICDS ప్రాజెక్టు CDPOగా జ్యోతి నిర్మల
NEWS   Nov 15,2024 02:47 pm
చిట్వేలు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓగా జ్యోతి నిర్మల శుక్రవారం చిట్వేలు ప్రాజెక్టు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిట్వేలు ప్రాజెక్టు సిడిపిఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేశ్వరి స్థానంలో పూర్తి బాధ్యతలతో జ్యోతి నిర్మల బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున శుక్రవారం బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source