Logo
Download our app
కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం వాటర్ ప్లాంట్
NEWS   Nov 15,2024 02:50 pm
KMR: శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రైమరీ స్కూల్ భగత్ సింగ్‌నగర్‌లో స్వ‌ర్గీయ‌ కొండ లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి కొండ అనసూయ, వారి కుమారుడు కొండ అశోక్ కుమార్ గర్లు సుమారు 2 లక్షల విలువ గల వాటర్ ప్లాంట్‌ను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమములో ముస్త్యాల రమేష్ పాఠశాల అధ్యక్షులు ముప్పారపు ఆనంద్ జిల్లా కార్యదర్శి రాజిరెడ్డి, చీల సూర్య ప్రకాష్, సంతోష్ , డా. వెంకటేశ్వర గౌడ్, రాజేష్ కిషన్, ప్రదానాచార్యులు ఉన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source