Logo
Download our app
ఆర్టీసీబస్సు అద్దాలు పగలగొట్టిన యువకుడు
NEWS   Nov 15,2024 02:37 pm
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఓ యువకుడు ఆర్టీసి బస్సు అద్దాలు పగలగొట్టాడు. గ్రామంలో నుండి బస్సు వెళుతుండగా తన పక్కనుండి బస్సు వెళ్లిందని అగ్రహించిన ప్రసాద్ అనే వ్యక్తి పైడిమడుగు గ్రామ శివారులో ఆర్టీసి బస్సుకి అడ్డంగా బైక్ నిలిపి అద్దాలు పగలగొట్టి, బస్సు డ్రైవర్ పై వాగ్వివాదానికి దిగాడు. ప్రయాణికులపై కూడా దురుసుగా ప్రవర్తించాడని డ్రైవర్ వాపోయాడు. పోలీసులకు,డిపో మేనేజర్ కి సమాచారం అందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source