Logo
Download our app
ప్రజా విజయోత్సవ సభకు భారీగా మహిళలు
NEWS   Nov 19,2024 06:12 am
హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుంచి ప్రజా విజయోత్సవ సభ కార్యక్రమానికి బస్సుల్లో భారీగా సెర్ఫ్ మహిళా సంఘాలు తరలి వెళ్తున్నాయి. ఈ సందర్భంగా మహిళలు వెళ్తున్న బస్సులను జెండా ఊపి జగిత్యాల DRDO రఘువరన్ ప్రారంభించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source