Logo
Download our app
విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ
NEWS   Nov 19,2024 06:29 am
ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఐటీ చ‌ట్టం కింద వ‌ర్మపై ఐటీ చ‌ట్టం కింద కేసు న‌మోదైన‌ కేసుపై నేడు విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉండ‌గా.. త‌న‌కు 4 రోజుల స‌మ‌యం కావాల‌ని పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. వ్యూహం సినిమా స‌మ‌యంలో చంద్రబాబు, లోకేష్‌, బ్రాహ్మాణిల‌ను కించ‌ప‌రిచేలా వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టాడంతూ టీడీపీ లీడ‌ర్ రామ‌లింగం కేసు పెట్టాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source