Logo
Download our app
పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం
NEWS   Nov 19,2024 08:58 am
పెద్దపల్లి పట్టణంలో కోటి రూపాయల నిధులతో సిసి రోడ్ల నిర్మాణంతోపాటు డ్రైనేజి నిర్మాణాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి, పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారు ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అమృత్ 2 స్కీమ్ కింద 25 కోట్లు మంజూరయ్యాయని, కొత్త ట్యాంకుల నిర్మాణాలు చేప‌డ‌తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source