Logo
Download our app
ప్రజల శ్రేయస్సు కోరే నాయ‌కుడు
NEWS   Nov 19,2024 09:00 am
నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరే అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు జువ్వాడి నర్సింగ రావు అని షేక్ మహమ్మద్ అన్నారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న లేకున్నా ప్రజల కోసం ఎల్లకాలం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే నాయకుడు జువ్వాడి అని అన్నారు.పేద ప్రజలకు అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గంలోని ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారన్నార‌ని కొనియాడారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source