Logo
Download our app
ప్రజా పాలనలో అక్రమ అరెస్టులు
NEWS   Nov 20,2024 07:03 am
CM రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటన సందర్భంగా రాత్రికి రాత్రి BJP నాయకులను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారని నాయకులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి మండిప‌డ్డారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు. వారితోపాటు మల్యాల మారుతి, పిడుగు ఆనంద్ రెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source