Logo
Download our app
DNR ట్రస్టు నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు
NEWS   Nov 21,2024 03:16 am
ములుగు: విద్యార్థులు ఆరోగ్యం ఉంటేనే దేశ భవిత బాగుంటుందనే సంకల్పంతో ప్రతి పాఠశాల లో నీటి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాలని DNR ట్రస్టు సంకల్పించింది. పైలెట్ ప్రాజెక్టుగా ములుగు MEO శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయు ల కృషికి DNR తోడుగా నిలుస్తూ జంగాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జలశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులు మల్లయ్య, ఉపాధ్యాయులు చొరవ చూపారు. DNR ట్రస్టు సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source