Logo
Download our app
నేడు, రేపు గ్రూప్-4 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
NEWS   Nov 21,2024 03:40 am
గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్ శాఖ ఇవాళ, రేపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. అన్ని ఒరిజినల్ మెమోలు, ధ్రువపత్రాలతో వెరిఫికేషన్ కు రావాలని అధికారులు సూచించారు. ఉమ్మడి KNR, WGL, KMM, మెదక్ , NZB, ADB జిల్లాలకు ఎంపికైన వారికి HNKలోని కుడా కార్యాలయంలో, ఉమ్మడి RR, HYD, NLG, MBNR & CDMA ఆఫీసులో వెరిఫికేషన్ జరగనుంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source