Logo
Download our app
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
NEWS   Nov 25,2024 01:03 pm
మెట్‌పల్లి పట్టణంలోని ముస్లిం మైనారిటీకి సంబంధించిన పలు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ఈ మేరకు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో టీపీసీసీ డెలిగేట్ మెంబర్ కల్వకుంట్ల సుజీత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు కు వినతి పత్రం అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

ASTROLOGY   Oct 18,2026 10:04 am
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న...

LATEST NEWS   Oct 18,2026 09:36 am
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌...

⚠️ You are not allowed to copy content or view source