Logo
Download our app
2 గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు
NEWS   Nov 25,2024 03:29 pm
మేడిపల్లి మండలం కొండాపూర్, గోవిందారం గ్రామాల్లో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రెండు గ్రామాల్లోని 127 గేదెలకు కృత్రిమ గర్భాధారణ చికిత్సలు అందించారు. అనంతరం పశువుల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఈవో ఎస్పీ రెడ్డి, వైద్యులు రాజేందర్ రెడ్డి, వెన్నెల, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

ASTROLOGY   Oct 18,2026 10:04 am
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న...

LATEST NEWS   Oct 18,2026 09:36 am
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌...

⚠️ You are not allowed to copy content or view source