Logo
Download our app
పోల‌వ‌రం ఏపీకి జీవ‌నాడి
NEWS   Dec 16,2024 10:36 am
పోలవరం ప్రాజెక్టు పూర్త‌యితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా మారుతుంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ ప్రాజెక్టుకు పూర్తి చేసి న‌దులు అనుసంధానం చేస్తే ఇది ఓ గేమ్ ఛేంజ‌ర్ గా త‌యార‌వుతుంద‌న్నారు. అన్ని జిల్లాల‌కు నీటి స‌మ‌స్య అనేదే ఉండ‌ద‌న్నారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ అనే పేరు పెట్టి పోల‌వ‌రం ప్రాజెక్టును స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు సీఎం.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source