Logo
Download our app
ఏపీలో 3 ల‌క్ష‌ల 20 వేల దొంగ పెన్ష‌న్లు
NEWS   Dec 20,2024 06:22 am
స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 3 ల‌క్ష‌ల 20 వేల మంది దొంగ పెన్ష‌న్లు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. వారికి నెల‌కు రూ. 120 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1400 కోట్ల ఖ‌ర్చ‌వుతోంద‌ని అన్నారు. ఐదేళ్ల‌కు రూ. 7200 కోట్లు కావాల్సి ఉంటుంద‌న్నారు. వీటితో తాండ‌వ రిజ‌ర్వాయ‌ర్ లాంటివి మూడింటిని నిర్మాణం చేయొచ్చ‌ని అన్నారు స్పీక‌ర్.

Top News

LATEST NEWS   Oct 16,2026 11:20 pm
141 మంది రోగులకు ఉచిత డయాలసిస్
నిర్మల్: జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల ద్వారా 141 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు జిల్లా డయాలసిస్‌ ఇన్‌చార్జి...

LATEST NEWS   Oct 16,2026 03:45 pm
మండల అధ్యక్షుడు సన్మానించిన భాస్కర్ రెడ్డి
కథలాపూర్ మండలం అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ ను కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోసానిపేట ఒకటో వార్డ్ మెంబర్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి శాలువతో సత్కరించారు....

LATEST NEWS   Oct 16,2026 03:44 pm
PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు
పీఆర్‌టీయూ టీఎస్ ఆరో రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లాకు చెందిన నలుగురు రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులుగా, మరో ఆరుగురు రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్నికయ్యారు....

⚠️ You are not allowed to copy content or view source