Logo
Download our app
సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం
NEWS   Dec 20,2024 02:37 pm
రైల్వే కోడూరు: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిది అని రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన పలువురికి సుమారు 11,16,851/- రూపాయలు విలువచేసే సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source