Logo
Download our app
మాయమాటలు చెప్పి బంగారం ఎత్తుకెళ్లాడు
NEWS   Dec 21,2024 05:12 am
కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద శుక్రవారం ఓ వృద్ధురాలి నుంచి రెండున్నర తులాల బంగారు నగలను గుర్తుతెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు. వృద్ధురాలు నంది చౌరస్తాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఫించన్ కోసమని మాయమాటలు చెప్పి నగలు అపహరించినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source