Logo
Download our app
ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మ‌న్ గా రామ సుబ్ర‌మ‌ణియ‌న్
NEWS   Dec 24,2024 02:56 am
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ రామసుబ్రమణియన్ ను నియ‌మించారు. ఆయ‌న‌తో పాట. ప్రియాంక్ కనూంగో , డాక్టర్ జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్) కూడా కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source