Logo
Download our app
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల పొడిగింపు
NEWS   Dec 25,2024 07:24 am
నిజామాబాద్: వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం పొడిగించిందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 31 నాటితో గడువు ముగియడంతో అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు 2025 మార్చి31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ లేఖ జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source