Logo
Download our app
6 నుంచి 14 వరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
NEWS   Dec 25,2024 10:50 am
ఏప్రిల్ 6 నుంచి 14 వరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 6వ తేదీన ధ్వజారోహణం, 10వ తేదీన గరుడసేవ, 11వ తేదీన సీతారాముల కళ్యాణం మహోత్సవం, 12న రథోత్సవం, 14వ తేదీన పూర్ణహుతి జానకి రాముల పరిణయ ఘట్టం జరగనుంది. దీనికి అవసరమైన 100 కిలోల ముత్యాలను భక్తులు, దాతల ద్వారా సేకరించనున్నారు.

Top News

LATEST NEWS   Oct 17,2026 08:21 pm
గిద్దలూరులో నామినేషన్లపై ఉత్కంఠ
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ చైర్మన్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు...

TECHNOLOGY   Oct 17,2026 08:19 pm
రూ.1కే 24జీబీ డేటా ఆఫర్‌!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కస్టమర్ల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీడమ్‌ 2.0 ఆఫర్‌ గడువును 2026 నవంబర్‌ 9 వరకు పొడిగించినట్లు సమాచారం. ఈ ఆఫర్‌లో...

LATEST NEWS   Oct 17,2026 08:13 pm
భూమా తరఫున నామినేషన్ దాఖలు
గిద్దలూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి భూమా నరసింహారెడ్డి తరఫున ఆయన తనయుడు ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను...

⚠️ You are not allowed to copy content or view source