Logo
Download our app
బ‌తుక‌మ్మ కుంటపై హైడ్రా చ‌ర్య‌లు స‌బ‌బే
NEWS   Jan 07,2025 10:52 pm
తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. బ‌తుక‌మ్మ కుంటపై హైడ్రా తీసుకున్న చ‌ర్య‌లు స‌బ‌బేన‌ని పేర్కొంది. కుంట స్థ‌లం త‌మ‌దేనంటూ ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టేసింది. బతుక‌మ్మ కుంట కుంట‌గానే గుర్తించాల‌ని స్ప‌ష్టం చేసింది. కోర్టు తీర్పుతో బ‌తుక‌మ్మ కుంట చెరువు పున‌రుద్ద‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు రంగంలోకి దిగారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌.

Top News

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

⚠️ You are not allowed to copy content or view source