Logo
Download our app
కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రానికి అవార్డు
NEWS   Jan 08,2025 06:59 pm
బుచ్చయ్యపేట, మండలంలోని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ఈ ఏడాదికి ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రంగా ఎంపికైంది. గుంటూరు ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీలో ఉపకులపతి శారద జయలక్ష్మిదేవి చేతుల మీదుగా కొండెంపూడి ప్రధాన శాస్త్రవేత్త ఎన్.రాజకుమార్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత రైతుల తోడ్పడుతూ శాస్త్రవేత్తలు సత్తిబాబు, సౌజన్య, బాబు, రామనాయుడు, కిషోర్, రాజేష్, స్రవంతి కృషితో ఉమ్మడి విశాఖ జిల్లాలో రైతులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

⚠️ You are not allowed to copy content or view source