Logo
Download our app
సంక్రాంతికి పాఠశాలలో ముగ్గుల పోటీలు
NEWS   Jan 08,2025 07:02 pm
కథలాపూర్ మండలంలోని కలదార పబ్లిక్ పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు జగిత్యాల జిల్లా రైతు నాయకులు కళాధర పాఠశాల చైర్మన్ గడ్డం భూమ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా భూమ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆసక్తికరంగా ఉండేవిధంగా పోటీలు నిర్వహిస్తున్నామని, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సందర్భంగా నిర్వహించే పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

⚠️ You are not allowed to copy content or view source