Logo
Download our app
నీటి సంపుటిలో పడి వ్యక్తి మృతి
NEWS   Jan 09,2025 09:53 am
కోరుట్ల పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీ వద్ద గల శివరామకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లు నీటి సంపుటిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బిహార్ కు చెందిన 38 ఏళ్ల సచిన్ చౌదరి రైస్ మిల్లులో బాయిలర్ కోసం వాడే నీటి సంపు వద్ద కూర్చుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ నీటి సంపులో పడి అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 16,2026 09:00 am
మధుయాష్కీ గౌడ్‌కు ఘనంగా సన్మానం
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో అఖిల భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మధు యాష్కీ గౌడ్‌కు పలువురు నాయకులు శుభాకాంక్షలు...

LIFE STYLE   Oct 16,2026 08:59 am
ఎగిరే ‘టెస్లా’ కారును చూపించిన‌ మస్క్‌
అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘టెస్లా’ మరో అడుగు ముందుకేసింది. ‘ఫ్లయింగ్‌ టెస్లా’ కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఎగిరే కారును తీసుకొచ్చింది....

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

⚠️ You are not allowed to copy content or view source