Logo
Download our app
క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం
NEWS   Jan 10,2025 05:35 am
తిరుపతి తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయ‌ప‌డి రుయా స్విమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన శ్రీ‌వారి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆదేశాల‌తో మొత్తం 52 మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా సీఎం, చైర్మ‌న్ , ఈవోకు ధ‌న్య‌వాదాలు తెలిపారు భ‌క్తులు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source