Logo
Download our app
యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదు
NEWS   Jan 10,2025 03:43 pm
తెలంగాణ యూనివర్సిటీ ఈసీ నిర్ణయాలు ఎందుకు అమలు చేయడం లేదని నిజామాబాద్ పిడిఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈపదవి కాలం పూర్తయిన అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ డబ్బులు ఏమయ్యాయన్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source