Logo
Download our app
ఎత్తొండ సింగిల్‌ విండో అవకతవకలు
NEWS   Jan 11,2025 05:44 am
కోటగిరి మండలం ఎత్తొండ సింగిల్‌ విండో భారీగా అవకతవకలు జరిగినట్లు సహకార అధికారుల నివేదికలో వెల్లడైంది. ఎత్తొండ విండో లావాదేవీలపై కొందరు సభ్యుల ఫిర్యాదు మేరకు సహకార అధికారులు విచారణ జరిపారు. సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌కు బియ్యం సరా ఫరాలో నిర్లక్ష్యం చేయడం, విండో లావాదేవీల నిర్వహణలో కార్యదర్శి, పాలక వర్గం విఫలం కావడంతో రూ.8 కోట్ల 70వేల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. దీనిని విండో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కార్యదర్శి, పాలకవర్గం నుంచి రికవరి చేయాలని పేర్కొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source