Logo
Download our app
రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నరేందర్ గౌడ్
NEWS   Jan 13,2025 11:40 am
సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన నిజామాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నియామించారు.రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నియమించినందుకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source