Logo
Download our app
మల్యాలలో గ్రామీణ ఉపాధి హామీ పథక గ్రామసభ
NEWS   Jan 11,2025 07:10 pm
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో భాగంగా శనివారం మల్యాల గ్రామపంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. సామాజిక తనిఖీలలో భాగంగా వారు గుర్తించిన పనుల రిపోర్టును డీఆర్పీ రాజు గ్రామసభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జీపీ అధికారి బాబు, ఈసీ మనోజ్, ఏపీవో శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు లావణ్య, జలపతి, కమిటీ సభ్యులు శనిగారపు తిరుపతి, విఎస్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source