Logo
Download our app
వాడపల్లిలో వైభవంగా అష్టోత్తర పూజలు
NEWS   Jan 12,2025 11:28 am
కోనసీమ తిరుమలగా ప్రాచుర్యం పొందిన ఆత్రేయపురంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ ఈ పూజా కార్యక్రమం ఆద్యంతం ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్త దంపతులు అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ముడుపులు, మొక్కులు సమర్పించారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source