Logo
Download our app
నిజామాబాద్ సంక్రాంతి స్పెషల్ ఘేవర్‌ స్వీట్
NEWS   Jan 13,2025 09:09 am
సంక్రాంతి వచ్చిందంటే చాలు..నిజామాబాద్‌లోని రాజస్థానీ స్వీట్ షాపులకు సందడి కనిపిస్తుంది. పండగకు వారం ముందు నుంచి గంజ్ మార్కెట్ కళకళలాడుతుంది. పండగపూట పిండివంటల తయారీకి అవసరమయ్యే సామాగ్రి కొనేందుకు ప్రజలు మార్కెట్‌కు వెళ్తారు. ప్రత్యేక స్వీట్‌ను ఆస్వాదించేందుకు వస్తుంటారు. కేవలం సంక్రాంతి పండుగ సమయంలోనే ఈ స్వీట్‌..షాపుల్లో దొరుకుతుంది. ఆ స్వీట్‌ పేరే ఘేవర్‌. స్వీట్ రుచి చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.ఈ ఘేవర్‌రాజస్థానీ సాంప్రదాయ వంటకం.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source