Logo
Download our app
VHP ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు
NEWS   Jan 14,2025 03:30 pm
మెట్ పల్లి పట్టణంలో VHP ఆద్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రధాన వక్త లింబగిరి స్వామి, VHP జిల్లా ఉపాధ్యక్షులు పొహార్ తుకారాం, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రఖండ కార్యదర్శి మఱ్ఱి భాస్కర్, పట్టణ కార్యదర్శి వేములవాడ రాజ శేఖర్, బహుమతి ప్రదాత సాంబారి ప్రభాకర్, నగర సహ కార్యదర్శి ముక్కనరేష్, గుర్రాల విక్రమ్, దేశిరాజు దేవలింగం, RSS విభాగ్ కర్యవాహ గోనె బూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source