Logo
Download our app
పసుపు రైతుల అభివృద్ధికి కృషి
NEWS   Jan 18,2025 04:22 am
పసుపు రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. మనోహరాబాద్‌లో స్థాపించిన జేఎంకేపీఎం పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఆయన సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రకృతి పర్యావరణ సంస్థ చైర్‌పర్సన్‌ జయశ్రీ, జేఎంకేపీఎం వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు అల్లూరి సంతోష్‌, గడ్డం శ్రీనివాస్‌, రాజు, సామ గంగారెడ్డి పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source