Logo
Download our app
సర్వేను పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్
NEWS   Jan 18,2025 08:50 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల సర్వేను మెట్పల్లి మున్సిపల్ పరిధిలో గల ఆరపేట వార్డులో అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎన్ శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ టి మోహన్ , ఎమ్మార్వో ఆర్ శ్రీనివాస్ , మేనేజ‌ర్ వెంకటలక్ష్మి ఆర్ ఐ అక్షయ్ , మెప్మా టిఎంసి సోమిడి శివ, ముజీబ్, వార్డు ఆఫీసర్ అనిల్ సతీష్ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Oct 15,2026 11:57 pm
‘రామాయణ’ కొత్త ట్రైలర్ ఇదుగో..
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ: రైజ్‌ ఆఫ్ ఏ లెజెండ్‌’ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావణుడిగా...

ENTERTAINMENT   Oct 15,2026 11:13 pm
ఐమాక్స్‌లో నం.1 ‘వారణాసి’ గ్లింప్స్‌!
రాజమౌళి - మహేశ్‌బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ ఐమాక్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 1.10 కోట్లకు...

LATEST NEWS   Oct 15,2026 09:53 pm
గరుడ వాహన సేవకు భారీ పోలీసు బందోబస్తు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు...

⚠️ You are not allowed to copy content or view source